పల్లవి: పరుగెత్తే ఏరు రాదు పరువంలో నాకు పోటి
విరబూసిన తీగ కాదు సోయగాన నాకు సాటి
ఋతువులనూరించు నయగారం
చెక్కిలిపై జారేటి నాదు ఆనందబాష్పమే కడలి మోజు పడేటి
ఆణిముత్యం ll పరుగెత్తే ll ll పరుగెత్తే ll
**********
No comments:
Post a Comment